కేంద్ర బడ్జెట్ లో బీజేపి మిత్రపక్ష రాష్ట్రాలకు మినహా ఏ ఒక్క రాష్ట్రానికి కేటాయింపులు చేయలేదని, ఇది వివక్ష కాదా అని కాంగ్రెస్ పార్టీ కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీస్తోంది. బడ్జెట్ లో రాష్ట్రాలకు జరిగిన అన్యాయంపై పార్లమెంట్ ఆవరణలో మెరుపు సమ్మెకు దిగింది ఇండియా కూటమి.
The Congress party is criticizing the central BJP government that in the central budget, no allocation has been made to any state except for BJP's allied states. The India Alliance went on a lightning strike in the Parliament premises against the injustice done to the states in the budget.
~CR.236~CA.240~ED.232~HT.286~